• Login / Register
  • Site Logo

    శీతల పానీయంలో పురుగు అవశేషాలు

    Rss వార్తలు

    వరంగల్ – రాయపర్తిశీతల పానీయంలో( పల్పి ఆరెంజ్) పురుగు అవశేషాలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి సంతోష్ గౌడ్ మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో పల్పి ఆరెంజ్ (మినిట్ మేడ్) 200 ఎంఎల్ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. కూల్ డ్రింక్ త్రాగే సమయంలో బాటిల్లో నల్లటి రంగులో పురుగు వంటి అవశేషాలు ఉన్నట్లు గమనించాడు. ఇదేంటని షాపు యజమానిని అడగగా మాకేం తెలుసు అంటూ […]

    The post శీతల పానీయంలో పురుగు అవశేషాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment