నవతెలంగాణ – పెద్దవూరశిశువు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మహిళ శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి ఆదేశాల ప్రకారం శుక్రవారం మండలపరిధిలోని చలకుర్తిసెక్టార్ పరిధిలో ని రామన్నగూడెం తండా లో నిర్వహించిన సమావేశం అంగన్వాడీ టీచర్లకు శిశు విక్రయాలు జరుగ కుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల క్రితంతిరుమల గిరి సాగర్ మండలం […]
The post శిశువు విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment