• Login / Register
  • Site Logo

    శివనామ స్మరణతోమరుమోగిన రాజరాజేశ్వరాలయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – కుభీర్ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని  ఆదివారం మహా శివరత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చాలా పురాతన కాలం నుంచి  ఆనవాయితీగా వస్తున్న ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఫార్డి (బి) లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం, పంగర్ పాడ్ లోని జటా  శంకర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఫార్డి బి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం వేకువ జాము నుంచి గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టు […]

    The post శివనామ స్మరణతోమరుమోగిన రాజరాజేశ్వరాలయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment