• Login / Register
  • Site Logo

    శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

    Rss వార్తలు

    మద్దికుంట ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్పి కిటకిటలాడిన ఆలయాలు అన్నదాన కార్యక్రమాలు నవతెలంగాణ – రామారెడ్డి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట లో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి, పోసానిపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి, అన్నారం, ఉప్పల్ వాయి తోపాటు గొల్లపల్లి శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. మద్దికుంట ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని […]

    The post శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment