వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొందాంరోడ్‌మ్యాప్‌నకు బ్రెజిల్ అధ్యక్షుడు లులా పిలుపుకాప్30 సదస్సులో కీలకాంశాలపై పలు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు బెలేం(బ్రెజిల్) : కాప్30 సదస్సులో భాగంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఒకే వేదికపై పని చేయాలనే లక్ష్యంతో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో ద సిల్వా విస్తృత ప్రయత్నాలు చేశారు. అయితే అనేక కీలకాంశాలపై పలు దేశాల మధ్య విభేదాలు కనిపించాయి. అమెరికా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై చర్చలపై మరింత ప్రభావం చూపింది. బుధవారం […]
The post శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిద్దాం appeared first on Navatelangana.
Leave A Comment