– నత్తనడకన నిర్మాణాలు– నాసిరకం రకం పనులు– దుమ్ము ధూళి తో శ్వాసకోశ వ్యాధులు– ఇక్కట్లకు గురౌతున్న పుర ప్రజలునవతెలంగాణ – అశ్వారావుపేటనియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో గత మూడేండ్లు గా సెంట్రల్ లైటింగ్,రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2023 లో నాటి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ప్రారంభించిన ఈ పనులు నిధులు లేమితో ఈ పనులు నత్తనడక ను తలపిస్తున్నాయి. అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి బూర్గంపాడు రోడ్, […]
The post శిథిలమైన అంతర్రాష్ట్ర రహదారి appeared first on Navatelangana.
Leave A Comment