• Login / Register
  • Site Logo

    శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి: సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రత్యేకించి విద్యార్థినులకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన తర్వాత వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.         శనివారం ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో తన ఛాంబర్ లో […]

    The post శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment