అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల మండలంలో దారుణం చోటు చేసుకుంది. అంగన్‌వాడీ టీచర్, ఆమె కుమారుడు సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు…శింగనమల మండల పరిధిలోని తరిమెల గ్రామానికి చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మీదేవికి కుమారులు ఓంకార్, జగజ్జీవన్, కుమార్తె ఉన్నారు. చిన్న భార్య యల్లమ్మ (38) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ చిన్న కుమారుడు చిన్నా(22)తో కలిసి నివసిస్తున్నారు. భర్త మరణానంతరం లక్ష్మీదేవి, యల్లమ్మ […]
The post శింగనమలలో దారుణం అంగన్వాడీ టీచర్, కుమారుడి హత్య appeared first on Navatelangana.
Leave A Comment