నవతెలంగాణ-మిర్యాలగూడ విద్యార్థి దశనుండే విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ సంబురాలను నిర్వహించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. ఆదివారం చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాల, ఆరోగ్య ఆహారపు అలవాట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరం వున్నచోట సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కోలా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో పాఠశాల స్థాయినుండే […]
The post శాస్త్రీయ సమాజం కొరకు జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం appeared first on Navatelangana.
Leave A Comment