కుకీ-జో తిరుగుబాటు గ్రూపుల డిమాండ్‌కుదరదన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ : కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో తాము చర్చలు జరిపామని మణిపూర్‌లోని కుకీ-జో తిరుగుబాటు గ్రూపులు తెలిపాయి. తమకు శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంత(యూటీ) హౌదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్ రాష్ట్ర వ్యవస్థలో తాము ఉండటం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశాయి. అయితే కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈనెల 6,7 తేదీల్లో […]
The post శాసనసభతో కూడిన యూటీ కావాలి appeared first on Navatelangana.
Leave A Comment