వచ్చే సమావేశాలు ఇందులోనే : గుత్తానవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో, తెలంగాణ శాసనమండలి భవనం పున:నిర్మాణ పనులను చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అతిత్వరలోనే శాసనమండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.శాసనసభ, మండలి కార్యదర్శి డా. నరసింహాచార్యులు, ఆర్‌అండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర అధికారులతో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. చైర్మెన్ మాట్లాడుతూ రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే […]
The post శాసనమండలి పున:నిర్మాణపనులను పరిశీలించిన చైర్మెన్ appeared first on Navatelangana.
Leave A Comment