నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఫిబ్రవరి మొదటి వారంలో ‘గెలాక్సీ A07 5G’ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ‘ఏ సిరీస్’లో వస్తున్న ఈ కొత్త ఫోన్… ఆన్‌లైన్ వినోదం, సోషల్ మీడియా ద్వారా విజువల్ స్టోరీ టెల్లింగ్, మరియు రోజంతా వచ్చే బ్యాటరీని కోరుకునే నేటి తరం డిజిటల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది సరసమైన ధరలో లభిస్తుంది. అద్భుతమైన కెమెరా ఫీచర్లు: గెలాక్సీ A07 5G ఐకానిక్ ‘ట్రాక్ […]
The post శాంసంగ్ గెలాక్సీ A07 5G ఆవిష్కరణ.. appeared first on Navatelangana.
Leave A Comment