• Login / Register
  • Site Logo

    శాంతి యుత నిరసనను భగ్నం చేసిన పోలీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కాటారం : కాటారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసి, ఆందోళన కారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాటారం సబ్ డివిజన్ అభివృద్ధికై ప్రభుత్వం నిధులు కేటాయించి,వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అత్కూరి శ్రీకాంత్ మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు వస్తున్నారు వెళుతున్నారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి మాత్రం నోచుకోవడం […]

    The post శాంతి యుత నిరసనను భగ్నం చేసిన పోలీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment