నవతెలంగాణ – బజార్ హాత్నూర్శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందు నాయక్ తండ గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి. శాంతిభద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు […]
The post శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్.. appeared first on Navatelangana.
Leave A Comment