నవతెలంగాణ హైదరాబాద్: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు మరో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన వీఎన్-984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు బయలుదేరాల్సి ఉంది. అయితే, ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా […]
The post శంషాబాద్ ఎయిర్పోర్టులో సాంకేతిక సమస్య…ప్రయాణికులు ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment