రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు : డాక్టర్ డి.రవీంద్ర నాయక్ నవతెలంగాణ-సుబేదారివరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్ర నాయక్ ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఏ. అప్పయ్య, డాక్టర్ బి.సాంబశివరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి […]
The post వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment