• Login / Register
  • Site Logo

    వ్యవసాయ శాఖ ఏడీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

    Rss వార్తలు

    ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదుఏకకాలంలో ఏడుచోట్ల.. స్వగ్రామం పొనుగోడులోనూ సోదాలుొ గతంలో సూర్యాపేట జిల్లాలో డీఆర్డీఏ పీడీగా సుందరికిరణ్‌ విధులునవతెలంగాణ-గరిడేపల్లిసూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో వ్యవసాయ శాఖ ఏడీఏగా పనిచేస్తున్న సుందరికిరణ్‌ ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే కిరణ్‌ స్వగ్రామమైన పొనుగోడులోని ఇంటికి అధికార బృందాలు చేరుకున్నాయి. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. సుమారు 7గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనేక విషయాలపై ఆరా తీశారు. మహబూబ్‌నగర్‌ […]

    The post వ్యవసాయ శాఖ ఏడీఏ ఇంటిపై ఏసీబీ దాడులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment