ఫాస్ సదస్సులో నిపుణులు నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోవ్యవసాయ రంగాన్ని వ్యాపారం, లాభాల దృక్పథంతో కాకుండా ప్రజలకు ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతగా చూడాలని వ్యవసాయరంగ నిపుణులు సూచించారు. కేరళలోని తిరువనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి ప్లీనరీ సభకు ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ (ఫాస్) కన్వీనర్, కేరళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి.కె. రామచంద్రన్ అధ్యక్షత వహించారు. నాలుగు రోజులు జరిగిన ఈ అంతర్జాతీయ […]
The post వ్యవసాయ రంగాన్నిఆహార ఉత్పత్తి, భద్రతగా చూడాలి appeared first on Navatelangana.
Leave A Comment