ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండు విభిన్న దారుల్లో పయనిస్తోంది. ఒకటి స్వేచ్ఛా మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారి విధానం, మరొకటి ప్రభుత్వ నియంత్రణలో నడిచే సోషలిస్టు విధానం. పెట్టుబడిదారి దేశాల్లో వ్యవసాయం ప్రధానంగా ప్రయివేటు యాజమాన్యంపై ఆధారపడి, మార్కెట్‌లో డిమాండ్, సప్లయ్ ప్రకారం ధరలు నిర్ణయించబడతాయి. సోషలిస్టు దేశాల్లో వ్యవసాయం ప్రభుత్వ నియంత్రణ లో లేదా సమూహ యాజమాన్యంలో నడుస్తుంది. ధరలు, ఉత్పత్తి లక్ష్యాలు ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం నిర్ణయించబడతాయి. రైతులకు కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు, రాష్ట్ర […]
The post వ్యవసాయ రంగం: పెట్టుబడి, సోషలిస్టు దేశాల విధానాలు! appeared first on Navatelangana.
Leave A Comment