• Login / Register
  • Site Logo

    వ్యవసాయ మార్కెట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆత్మకూరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తక్కల తిరుపతి, డైరెక్టర్ లు జాడీ రాజివ్ గాంధీ, షేక్ నవిర్, రాజిరెడ్డి, లక్కిడి సుజాత, పల్లె దయాకర్,కాడబోయిన రమేష్, రాజేందర్, దామేర శంకర్, మార్కేట్ సిబ్బంది పాల్గొన్నారు. 

    The post వ్యవసాయ మార్కెట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment