నలుగురు మహిళా కూలీలు మృతిపలువురికి తీవ్ర గాయాలుజగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘటననవతెలంగాణ- మల్లాపూర్‌వ్యవసాయ కూలీ పనికి వెళ్లిన మహిళా కూలీల ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన సుమారు 12 మంది మహిళా కూలీలు పసుపు రిక్కా పనికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ట్రాక్టర్‌పై గ్రామానికి […]
The post వ్యవసాయ కూలీల ట్రాక్టర్ బోల్తా appeared first on Navatelangana.
Leave A Comment