వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఈసంపల్లి సైదులు నవతెలంగాణ – నెల్లికుదురు వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని మునిగల వీడు గ్రామంలో మంగళవారం కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇందిరమ్మ భరోసా పథకాన్ని ద్వారా వ్యవసాయ కార్మికులకు ప్రతినెల పెన్షన్ […]
The post వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment