అధికారుల సమన్వయ ప్రయత్నం అవసరంనాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సమకూర్చాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి నవతెలంగాణ – ముషీరాబాద్‌రైతులకు వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా అధికారుల సమన్వయ ప్రయత్నం అవసరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు లాభపడితేనే […]
The post వ్యవసాయం లాభదాయకం దిశగా చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment