హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 పరిశ్రమను ఎత్తివేయాలికాలుష్య వ్యతిరేక పోరాట రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసనదోమడుగు నుంచి బొంతపల్లి ప్రధాన రహదారిపై ర్యాలీ నవతెలంగాణ-గుమ్మడిదలవ్యర్థ రసాయనాలతో నల్లకుంటను ఎర్రకుంటగా మార్చిన హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 పరిశ్రమను వెంటనే ఎత్తివేయాలని దోమడుగు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య వ్యతిరేక పోరాట రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం దోమడుగు పురవీధులతోపాటు బొంతపల్లి కమాన్ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు […]
The post వ్యర్థ రసాయనాలతో ఎర్రకుంటగా నల్లకుంట appeared first on Navatelangana.
Leave A Comment