• Login / Register
  • Site Logo

    వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం: డా.ఏంజెల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాలవ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డా. ఏంజెల్ విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పేరు పరిధిలోని పరుమాల గ్రామంలో  బాలికల గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. ఏంజెల్, ఆరోగ్య సిబ్బంది పాల్గొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఏంజెల్ హాస్టల్ విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్య స్థితిని పరిశీలించి, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధక చర్యలు గురించి వివరించారు. […]

    The post వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం: డా.ఏంజెల్   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment