• Login / Register
  • Site Logo

    వొక్సన్ యూనివర్సిటీలో చోరీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ-మునిపల్లి: మెద‌క్‌ జిల్లా మండలంలోని కంకోలు వద్ద గల వొక్సన్ యూనివర్సిటీలో చోరీ కేసులో న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు ఎస్సై రాజేష్ నాయక్ పేర్కొన్నారు. కంకోలు వద్ద గల వొక్సన్ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్దుకు 20 వేల రూపాయలు చెల్లించి.. అతని సహకారంతో యూనివర్సిటీలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ వైర్ బాక్సులు సీలింగ్ ఫ్యాన్లు వంట సామాగ్రిని చోరీ చేశార‌ని చెప్పారు. కేతావత్ పద్మ, రమావత్ జ్యోతి,నేనావత్ విజయ,మూడవత్ లక్ష్మి, నేనావత్ అనిత, వాహన డ్రైవరు నెనావత్ […]

    The post వొక్సన్ యూనివర్సిటీలో చోరీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment