నవతెలంగాణ – సారంగాపూర్మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు సోమవారం నుండి శుక్రవారం వరకు కొనసాగుతాయి సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమాలను పరిశీలించారు. ఉదయాన్నే భజన బృందాలు, మంగళ వాయిద్యాల నాదం మధ్య అమ్మవారి విగ్రహాన్ని అడేల్లి గ్రామం నుండి ఆలయనికి చెచ్చి ప్రత్యేక ఏర్పాటు చేసిన నీటిలో విగ్రహాలను జలనివాసం […]
The post వైభవంగా ప్రారంభమైన ఆడెల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment