బిఎస్పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి అయితరాజు అభయేందర్ నవతెలంగాణ – చండూరు మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ దుకాణాల మీద ఉన్న శ్రద్ధ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజా సమస్యల మీద లేదు అని బి.ఎస్.పి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి అయితరాజు అభయేందర్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో వైన్స్ దుకాణదారుల పై ఆంక్షలు పెట్టడం మంచి నిర్ణయం అన్నారు. ఈ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారుఅన్నారు. నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యతో సతమతమవుతున్నారని ఆయన ఆరోపించారు. విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరిగి […]
The post వైన్స్ షాప్ ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదు appeared first on Navatelangana.
Leave A Comment