• Login / Register
  • Site Logo

    వైద్య సేవల నాణ్యత, వ్యాక్సినేషన్ అమలు సమర్ధవంతంగా పనిచేయాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ-తిమ్మాజిపేట: వైద్య సేవల నాణ్యత, వ్యాక్సినేషన్ అమలు పైన మరింత సమర్ధవంతంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా రవి కుమార్ నాయక్ ఆదేశించారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యత, రికార్డు నిర్వహణ పద్ధతులను సమీక్షించారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వ […]

    The post వైద్య సేవల నాణ్యత, వ్యాక్సినేషన్ అమలు సమర్ధవంతంగా పనిచేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment