• Login / Register
  • Site Logo

    వైద్య సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

    Rss వార్తలు

    హెల్త్‌ ఎడ్యుకేటర్లు, మీడియా ఆఫీసర్ల.. డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణలో మంత్రి దామోదర రాజనర్సింహ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వైద్యసేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని హెల్త్‌ ఎడ్యుకేటర్లు, మీడియా ఆఫీసర్లకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, మీడియా ఆఫీసర్స్‌ ఆసోసియేషన్‌ అధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెరుగైన సేవలందిస్తున్న హెల్త్‌ […]

    The post వైద్య సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment