– ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళననవతెలంగాణ-సిద్దిపేటవైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ.. సిద్దిపేటలోని మానస హాస్పిటల్‌లో గర్భిణి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన అశ్విని.. గర్భిణీ. ఆమె గర్భంలో బేబీ సరిగ్గా పెరగడం లేదని, సర్జరీ చేసి తొలగించాలని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. మహిళకు ఆపరేషన్ చేసి బేబీని తొలగించే క్రమంలో బ్లీడింగ్ ఎక్కువ కావడంతో మరో హాస్పిటల్‌కు తరలించారన్నారు. […]
The post వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి appeared first on Navatelangana.
Leave A Comment