రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఘటనక్రియాన్స్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి : పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదునవతెలంగాణ-గండిపేట్‌కాలం చెల్లిన మందులతో చికిత్స అందించడంతో వైద్యం వికటించి ఆరు నెలల బాలుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని సన్ సిటీ క్రియాన్స్ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలోని వికాస్‌నగర్‌లో నివాసం ఉంటున్న విష్ణువర్థన్‌రెడ్డి, ఆశ్విని దంపతులు.. తమ చిన్నారికి జ్వరం రావడంతో స్థానిక క్రియాన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ బాలుడికి […]
The post వైద్యం వికటించి ఆరు నెలల బాలుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment