– ఇషా హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన– రోడ్డు ప్రమాదం కారణంగానే మృతి – ఇషా హాస్పిటల్ వైద్యుల ప్రకటననవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని నిషా హాస్పిటల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తికి సరైన వైద్యం అందక మృతి చెందాడు ఈ ఘటనపై ఆసుపత్రి వైద్య నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి అనుబంధ గ్రామమైన మనోహరాబాద్ కు చెందిన హనుమన్ల పెంటయ్య (55) […]
The post వైద్యం అందక వ్యక్తి మృతి appeared first on Navatelangana.
Leave A Comment