• Login / Register
  • Site Logo

    వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఊరుకొండ వేసవి కాలాన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. సోమవారం త్రాగునీటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్స్, పంచాయతీ కార్యదర్శులతో రాబోయే వేసవిలో ప్రజలు ఎలాంటి త్రాగునిటి సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. త్రాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, రిపేరు చేయాల్సిన బోర్ మోటార్లు […]

    The post వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి: ఎంపీడీవో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment