నవతెలంగాణ వేములవాడ: దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అర్చకులు నిర్వహించే కైంకర్యాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసే క్రమంలో ఆలయం చుట్టూ ఇనుప రేకులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన గేటుతో పాటు ఇతర ప్రాంతాల వైపు గేట్లను మూసివేసి పోలీసు బందోబస్తు […]
The post వేములవాడ రాజన్న దర్శనాలు నిలిపివేత appeared first on Navatelangana.
Leave A Comment