పదేండ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరగాలి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో వేతన సవరణ కమిటీ నియమిస్తున్నట్టు ప్రకటన చేసింది. పది నెలల తర్వాత వేతన కమిటీ అధ్యక్షులు, సభ్యులను నియమించింది. అదే విధంగా కమిటీ అనుసరించాల్సిన సూచనలను, మార్గ దర్శకాలను కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీ సిఫార్సులతో కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరుగుతుందని, కనీస వేతనం రూ.18 వేల […]
The post వేతన సవరణ ప్రభుత్వాల దయాదక్షిణ్యం కాదు… appeared first on Navatelangana.
Leave A Comment