అమెరికాపై భారత్ ఘన విజయంసూర్యకుమార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌రాణించిన సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేట మొదలెట్టింది. యుఎస్‌ఏపై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా తొలుత భారత్ 161/9 పరుగులు చేసింది. ఛేదనలో యుఎస్‌ఏ 132/8 పరుగులకే పరిమితమైంది. నవతెలంగాణ-ముంబయి బ్యాట్‌తో తడబడినా, బంతితో అదరగొట్టారు. 162 పరుగుల ఛేదనలో యుఎస్‌ఏను […]
The post వేట మొదలైంది appeared first on Navatelangana.
Leave A Comment