• Login / Register
  • Site Logo

    వెస్ట్బ్యాంక్లో పాలస్తీనీయులపై రికార్డు స్థాయిలో దాడులు

    Rss వార్తలు

    వెస్ట్‌బ్యాంక్‌ : ఇజ్రాయిల్‌ సెటిలర్లు వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 264 దాడులు జరిగాయని, 2006 తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దాడుల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతోందని, రోజుకు సగటున ఎనిమిది ఘటనలు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించింది. ‘2006 నుంచి ఇప్పటి వరకూ 9,600 దాడులు జరిగాయి. వీటిలో 1,500 దాడులు ఒక్క సంవత్సరంలోనే జరిగాయి’ అని ఐరాసకు […]

    The post వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనీయులపై రికార్డు స్థాయిలో దాడులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment