• Login / Register
  • Site Logo

    వెల్దండలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ- వెల్దండవెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్ , సింగిల్ విండో డైరెక్టర్  వెంకటయ్య గౌడ్,  జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య,  టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర శీను,  మైనార్టీ నాయకులు ఎండి రషీద్, […]

    The post వెల్దండలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment