అనేక ఉద్యమాలను ప్రభావితం చేసినది, అనేక ఉద్యమాలతో ప్రభావితమైనది తెలుగు కవిత్వం. కాలంతో పాటు నలిగిన దారుల్లో నడిచే కవులు కొందరైతే,కొత్త దారులను తీర్చి కవిత్వాన్ని కవి సమాజాన్ని మలుపు తిప్పే వారు కొందరు. ప్రధానంగా అది ప్రక్రియ, అభివ్యక్తి, రూప వైవిధ్యంతో కూడి ఉంటుంది. కొన్ని ప్రక్రియలు సాహిత్యంలో ఉద్యమ శీలతను పొంది కవిత్వం గాఢతను పెంచాయి. ప్రక్రియ ఏదైనా వస్తువు ప్రధానం. ఆ వస్తువుకు ఆధారం సమాజం. పాదు కవి హృదయం. అభివ్యక్తి,రూపం మాత్రమే […]
The post వెలుగునీడల జీవన ప్రస్థానం appeared first on Navatelangana.
Leave A Comment