నవతెలంగాణ – జన్నారం వెదురు ఉత్పత్తులతో అభివృద్ధిని సాధించాలని జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్ మోహన్ సూచించారు. జన్నారం మండలం ఇంధనపల్లి గ్రామంలో శిక్షణా పొందిన ఆదివాసులకు అటవీ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తులు శిక్షణా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా తక్కువ ముడి సరుకుతో ఎక్కువ ధర వచ్చే కళాకృతులు తయారు చేస్తే మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఆసక్తితో […]
The post వెదురు ఉత్పత్తులతో అభివృద్ధిని సాధించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment