పాలకవర్గానికి మహిళలు వినతి పత్రం అందజేత నవతెలంగాణ – తంగళ్ళపల్లి గ్రామంలో వృధాగా ఉన్న భవనాన్ని మహిళా సంఘానికి కేటాయించాలని మహిళలు నూతన పాలకవర్గాన్ని కోరారు. మండలంలోని పద్మ నగర్ గ్రామంలో గత కొంతకాలంగా వృధాగా, ఖాళీగా ఉన్న భవనాన్ని గ్రామ సమైక్య మహిళ సంఘానికి కేటాయించాలని మహిళలు సోమవారం గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న మహిళలందరం గ్రామ సమైక్య మహిళా సంఘంగా ఏర్పడి 20 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు […]
The post వృధాగా ఉన్న భవనాన్ని మహిళా సంఘానికి కేటాయించండి appeared first on Navatelangana.
Leave A Comment