15 ఏళ్లుగా విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంగా ఇస్తున్న పూర్వ విద్యార్థులు 1964 నుండి 69వ బ్యాచ్ వృద్ధాప్య పూర్వ విద్యార్థులు నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధ పూర్వ విద్యార్థులు 1964 నుండి 69వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం గత 15 ఏళ్ల నుండి నిర్వహించుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 15 ఏళ్ల నుండి జడ్పీహెచ్ఎస్ మరియు గౌట్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న మెరిట్ వి […]
The post వృద్ధాప్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం appeared first on Navatelangana.
Leave A Comment