మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు, దౌర్జన్యాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం […]
The post వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలు appeared first on Navatelangana.
Leave A Comment