నవతెలంగాణ-హైదరాబాద్: గ్రామంలోని 300 వీధి కుక్కలను విషమించి చంపినందుకు ఓ సర్పంచ్, జీపీ కార్యదర్శిపై జగిత్యాల జిల్లాలో శనివారం కేసు నమోదైంది. జిల్లా కేంద్ర పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఈనెల 22న ఆ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వీలేజ్‌లో కుక్కుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, దాదాపు 300 శునకాలకు ఇంజక్షన్ ద్వారా వాటి బాడీలోకి విషమించి చంపేశారని ఓ స్థానికురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్రాథమిక రిపోర్టును ఫైల్ […]
The post వీధి కుక్కులను చంపినందుకు సర్పంచ్పై కేసు నమోదు appeared first on Navatelangana.
Leave A Comment