• Login / Register
  • Site Logo

    వీధి కుక్కల బెడదపై ‘సుప్రీం’ కీలక ఆదేశం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వీధి కుక్కల బెడదపై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలు, బస్ స్టేషన్ల దగ్గర వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికార పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, క్రీడా సముదాయాల్లో ఉన్న కుక్కలను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు కంచెలు ఉండేలా చూసుకోవాలని […]

    The post వీధి కుక్కల బెడదపై ‘సుప్రీం’ కీల‌క ఆదేశం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment