నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పై వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో చిన్నారి ఓ కన్ను కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన జనార్ధన్, జ్యోతి దంపతుల కుమారుడు రిత్విక్ (3) ఇంటి ముందు ఆడుకుంటుండగా గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు చిన్నారి పై దాడి చేసి గాయపరిచాయి. దాడిలో గాయపడిన రిత్విక్ ను చికిత్స […]
The post వీధి కుక్కల దాడి..కన్నుకొల్పోయిన చిన్నారి appeared first on Navatelangana.
Leave A Comment