బహిరంగ ప్రదేశాల నుంచి షెల్టర్లకు తరలించాలిస్కూల్స్, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆస్పత్రుల్లోకి రాకుండా కంచెలు వేయాలిరహదారులపైకి కుక్కలు, పశువులను నిరోధించే చర్యలుండాలి : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబహిరంగ ప్రదేశాల్లోని వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని విద్యా సంస్థలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు ఆయా ప్రదేశాల్లోకి రాకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ […]
The post వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment