• Login / Register
  • Site Logo

    వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి  స్మశానవాటిక వద్ద స్నానాలఘాట్ కోసం సోమవారం వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజల సౌకర్యార్థం  పలు పనులు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో వీడీసీ బృందం, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    The post వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment