• Login / Register
  • Site Logo

    వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో..

    Rss వార్తలు

    వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్‌ తన 36 సినిమాకు గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చారు. వి.ఐ.ఆనంద్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా ఈ సైఫై ఎంటర్‌టైనర్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్‌ బౌండరీస్‌ రేంజ్‌ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు. […]

    The post వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment